Ayurveda medicine for blood pressure
బ్లడ్ ప్రషర్ (blood pressure)
సాధారణముగ రక్త ప్రవాహవేగము అల్పత్వ మరియూ అధికత్వములు (Low and High pressure) పైత్య వాతములచే ఏర్పడును ధీని నివారణకు అనేక ఆయుర్వేద దివ్యౌషధములు కలవు. ఒక పూట స్వర్ణసూర్యావర్తి ఒక పూట బృహద్వాత చింతామణి యుక్తానుపానములతో ఇచ్చిన ఈ వ్యాధి తగ్గును. దీనికి కొన్ని అనుభవ యోగములు కలవు......read more
0 comments