Ayurveda medicine for cough
తయారు చేయూవిధానం:-
సొంఠిపొడి 50గ్రా, మిరియాలపొడి 50గ్రా, పిప్పళ్ళపొడి ౫50గ్రా, పాతబెల్లం 150గ్రా, తీసుకోవాలి, మొదటి మూడు చూర్ణాలను వస్త్రఘాళితంపట్టి అందులో బెల్లం కలిపి రోట్లో పదార్దాలన్ని బెల్లంలో బాగా కలిసిపొయేటట్లు దంచి గాజు సీసాలో నిలువచేసుకోవాలి.
వాడుకునేవిదనం:
పూటకు కుంకుడుగింజ పరిమాణం (మోతాదుగా ) దగ్గు తీవ్రతనుబట్టి రెండు లేదా మూడుపూటలా భోజనం తరువాత చప్పరించి తింటుంటే అన్నిరకాల దగ్గులు హరిస్తయ్.
ఉపయోగాలు:
తీవ్రంగా బాదించే జలుబు, పడిశభారమ్ కూడా పూర్తిగా తగ్గిపోతాయీ . అయీతే ఇది వాడే సమయంలో పాలు, అన్నం, కందిపప్పు మాత్రమే ఆ మూడునాలుగు రోజులు భుజించాలి.
0 comments