Sunday, 28 July 2013

Stomach Diseases cure with ayurveda medicine | Health care messages

Stomach Diseases cure with ayurveda medicine

సకల ఉదరవ్యాధులకు త్రికటుకామృత గుటికలు          

తయారుచేయు విధానం:-
సొంఠిపొడి, మిరియాలపొడి, పిప్పళ్ళపొడి, ముసాంబరంపొడి, దాల్చినచెక్కపొడి, కరక్కాయపొడి, పొంగించిన వెలిగారంపొడి, పొగించిన శ్రేష్టమైన ఇంగువపొడి, చేదు పుచ్చకాయల గుజ్జుపొడి, పజ్జాక్షారం, శుద్దనవాసాగరం, సౌవర్చలవణం, సముద్రలవణం, సైందవలవణం, బిడాలవణం ఒక్కొక్కటి 50గ్రా, తీసుకొని విడివిడిగా దంచి జల్లించి వస్త్రఘాలితంపట్టి మెత్తని పొడిగా తయరుచెసుకొవాలి.  ఈ పొడిలో సరిపడినంత సిరకా (వెనిగర్) కలిపి 24గంటలు నూరి ఆ తరువాత రేగుపండు గింజంత గోలీలు చేసి బాగా ఆరబెట్టి పూటకు పిల్లలకు ఒకటి పెద్దలకు రెండు చొప్పున మంచినిళ్ళతో సెవించాలి. 
ఉపయోగాలు:
ఇలా వాడడం వలన కడుపునొప్పి, అగ్నిమాంద్యం, పులిత్రేన్పులు, కాలేయవాపు, ప్ళీహావాపు, కడుపులో గడ్డలు, జ్వరాలు, అజీర్ణం, మలబద్దకం హరించి బాగా ఆకలి పెరిగి మంచిరక్తం వస్తుంది. 
Share this post
  • Share to Facebook
  • Share to Twitter
  • Share to Google+
  • Share to Stumble Upon
  • Share to Evernote
  • Share to Blogger
  • Share to Email
  • Share to Yahoo Messenger
  • More...

0 comments

:) :-) :)) =)) :( :-( :(( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ :-$ (b) (f) x-) (k) (h) (c) cheer

 
Posts RSSComments RSSBack to top
© 2011 RAREBOOKS4ALL ∙ Designed by BlogThietKe
Released under Creative Commons 3.0 CC BY-NC 3.0