గుండెజబ్బులకు - త్రికటుకాదియోగం
తయారు చేయూవిధానం:-మిరియాలపొడి 50గ్రా, సొంటిపొడి 50గ్రా, పిప్పళ్ళపొడి 50గ్రా, చిత్రమూలంపొడి 50గ్రా, తుంగగడ్డలపొడి 50గ్రా, వాయువిడంగాలపొడి 50గ్రా, ఉసిరికాయపొడి 50గ్రా, కరక్కాయలపొడి 50గ్రా, తానికాయపొడి 50గ్రా, ఉసిరికాయపొడి 50గ్రా, తీసుకొని విడివిడిగా దంచి జల్లించి కలిపి వస్త్రఘాలితం పట్టి నిలవజెసుకోవాలి.
ఈ చూర్ణాన్ని రెండుపూటలా పూటకు రెండునుండి మూడుగ్రాముల మోతాదుగా చంచా తేనెతో కలిపి తిసుకొవాలి.
ఉపయోగాలు:
ఇలా సేవిస్తుంటే గుండెజబ్బులు, రక్తం పాలిపోయీన పాండువ్యాధులు, ఆసనంవద్ద పుట్టే అర్శమొలలు, భగందరం ఇంకా శరీరంలో వాపులు, కడుపులో అగ్నిమాంద్యం, ప్రేగుల్లో క్రిములు తిరుగులేకుండా హరించిపొతయీ.
0 comments